పవన్ వర్సెస్  ప్రకాశ్ రాజ్.! దారి తప్పుతున్న లడ్డూ వివాదం.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-09-24

Views 2.3K

లడ్డూ వివాదం దారి తప్పుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లడ్డూ అంశంలో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పట్ల పవన్ కళ్యాణ్ స్పందించడం, పవన్ స్పందనకు మళ్లీ ప్రకాశ్ రాజ్ వీడియో సందేశాన్ని పంపించడం సంచలనంగా మారింది. దీంతో లడ్డూ వివాదం దారితప్పుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
Is the laddu controversy going to go astray, the answer is yes. Pawan Kalyan's response to Prakash Raj's tweet on the subject of laddoos, and Pawan's response to Prakash Raj's video message again became a sensation. Due to this, there are doubts whether the laddu controversy will go astray.

~CA.43~CR.236~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS