పెద్దమనసు చాటుకున్న సీఎం - 24 గంటల్లో సాయం

ETVBHARAT 2024-10-03

Views 1

Many People Received the CM Cheyootha Help Within 24 Hours : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి 24 గంటలు గడవక ముందే పలువురికి ఇచ్చిన హామీలు నెరవేరాయి. పింఛన్ల పంపిణీ చేసేందుకు తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె కుమారుడు అశోక్‌కు ఉపాధి లేదని తెలుసుకున్న సీఎం ఆ యువకుడికి వెంటనే ఎలక్ట్రిక్‌ ఆటోను అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS