తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాందీ భవన్ లో మంత్రి సీతక్క నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
The face-to-face program conducted by Minister Sitakka at Gandhi Bhavan seeking to solve their problems is getting good response from the people. Many people are expressing hope that their problems will be solved.
#Seethakka
#MinisterSeethakka
#Congress
~CR.236~CA.240~ED.234~HT.286~