AP Home Minister Vangalapudi Anitha comments on Borugadda Anil
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కు శిక్ష తప్పదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులను హీనంగా చూసిందని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేదించారని ఆరోపించారు.
#borugaddaanil
#vangalapudianitha
#borugaddaanilarrest
#sajjalaramakrishnareddy
#lellaappireddy
#anilborugadda
#borugaddaanilarrest
#gunturpolice
#ysrcp
#tdp
#janasena