రామ్మోహన్ గ్రంథాలయానికి 112 ఏళ్ల చరిత్ర

ETVBHARAT 2024-10-20

Views 1

Vijayawada Rammohan Library History : స్వాతంత్య్ర సంగ్రామం వేళ దేశభక్తి, పోరాటస్ఫూర్తి నింపడంలో ఆ గ్రంథాలయం కీలకంగా నిలిచింది. 112 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ లైబ్రరీ నేటికీ ఎందరికో విజ్ఞానసంపద పంచుతోంది. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్ర బిందువుగా నిలిచిన ఆ గ్రంథాలయం విశేషాలేంటో తెలుసుకుందాం!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS