Mohammed Siraj Unleashed: India Pacer's Fiery 6-Wickets Haul Hands | టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) ధాటికి దక్షిణాఫ్రికా వణికిపోయింది. బంతిని బ్యాటుకు తాకించాలంటే భయపడేలా సిరాజ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ వికెట్లతో సత్తాచాటాడు. అతడికి తోడుగా సీనియర్ బుమ్రా (2/25), కుర్రాడు ముకేశ్ కుమార్ (2/0) కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలోనే 55 పరుగులకే కుప్పకూలింది.
#MohammedSiraj
#SouthAfrica
#SAvIND
#cricket
#national
#INDvsSATestMatch
~PR.40~ED.232~HT.286~