అమెరికా ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సుమారు 6కోట్ల అమెరికన్లు తమ నూతన అద్యక్షుడిని మరికాసేపట్లో ఎన్నుకోబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ నుండి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుండి కమలా హ్యారీస్ ఎన్నికల పోటీలో అబ్యర్ధులుగా ఉన్నారు.
The time for the US election is approaching. About 60 million Americans are going to elect their new president soon. Donald Trump from the Republican Party and Kamala Harris from the Democratic Party are contesting the election.
#USElections
#USElection
#2024Elections
#Elections2024
#DonaldTrump
#KamalaHarris
~CR.236~CA.240~ED.232~HT.286~