ధాన్యం కొనడం లేదని వరి రైతులు ఆందోళన

ETVBHARAT 2024-11-30

Views 5

Paddy Farmers Worried about Pengal Cyclone in AP : ఫెయింజల్‌ తుపాన్ ప్రభావం కారణంగా ధాన్యం రైతులు భయపడుతున్నారు. కృష్ణ జిల్లాలోని వరి కొతలు ముమ్మరంగా సాగుతుండటంతో చాలా చోట్లా ధాన్యం పట్టాలపై ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో బస్త్రాల నిల్వలు ఉన్నాయి. ధాన్యాన్ని విక్రయించాలంటే తేమ శాతం పేరుతో అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన ధ్యాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS