వరి పొలాల్లో ఇసుక మేటలు - ఆరబోసిన ధాన్యం నీటి పాలు : భారీ వర్షాలకు కరీంనగర్​ అతలాకుతలం

ETVBHARAT 2025-11-01

Views 3

భారీ వర్షాలకు నీట మునిగిన కరీంనగర్‌ జిల్లాలోని పంట పొలాలు - 35 ఏళ్లలో ఎప్పుడూ ఇంత నష్టం జరగలేదంటున్న రైతులు - వరి కోసి ఆరబోసిన ధాన్యం నీటి పాలైందని ఆవేదన

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS