Manchu Manoj on Family Issue : మంచు కుటుంబంలో వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్‌బాబు, అన్న విష్ణు తరఫున క్షమాపణ చెబుతున్నట్లు మంచు మనోజ్ పేర్కొన్నారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.