త్వరలో అందరం ముఖ్యమంత్రిని కలుస్తాం - ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత నాది : దిల్‌రాజు

ETVBHARAT 2024-12-24

Views 9

Dilraju on Allu Arjun issue : తెలంగాణ ఫిలిం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ను ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అనంతరం సంధ్య థియేటర్​ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నందున రాలేకపోయానని తెలిపారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు తెలిపారు. అల్లు అర్జున్‌ను కూడా త్వరలో కలుస్తానని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS