Oscars 2025 Academy Nominations Suriya Kanguva, Prithviraj sukumaran The Goat Life, and four other Indian films enters the race for Best Picture
సినీ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా భావించేది ఆస్కార్. ఈ అవార్డును కైవసం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటులు నటీమణులు, దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ రేసులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమా సెలెక్ట్ అయింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆస్కార్ బరిలో నిలిచిన ఇండియన్ సినిమాలు ఏంటో ఓ లుక్కెయ్యండి.
#Oscars
#AcademyAwards
#OscarWinners
#OscarNominations
#Kanguva
#Oscars2025
Also Read
OSCARS 2025: ఆస్కార్ రేసులో అట్టర్ ఫ్లాప్ సినిమా.. షార్ట్ లిస్ట్‌లోని ఇండియన్ సినిమాలివే.. :: https://telugu.filmibeat.com/news/oscar-2025-shortlisted-indian-movies-are-kanguva-aadu-jitham-santosh-swatantrya-veera-savarkar-150465.html?ref=DMDesc
Oscars 2025 : ఆస్కార్ రేసులో అమీర్ మూవీ.. ఇండియా నుంచి అఫీషియల్‌గా, అంతగా ఏముందబ్బా! :: https://telugu.filmibeat.com/whats-new/aamir-khan-kiran-raos-laapataa-ladies-get-indias-official-entry-to-the-oscars-2025-heres-the-deta-145353.html?ref=DMDesc
Oscars 2025: మరోసారి ఆస్కార్ బరిలో టాలీవుడ్ .. తెలుగు నుంచి ఏయే సినిమాలంటే ? :: https://telugu.filmibeat.com/whats-new/these-movies-are-in-oscars-2025-entries-list-from-tollywood-heres-the-details-145337.html?ref=DMDesc
~CA.43~PR.358~ED.232~HT.286~