చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ : సీఎం చంద్రబాబు

ETVBHARAT 2025-01-18

Views 0

ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ - పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీఆర్‌ కల, అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న చంద్రబాబు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS