హైడ్రా రంగంలోకి దిగింది - సర్కారు బడికి దారొచ్చింది

ETVBHARAT 2025-05-27

Views 26

చిలకలగూడ దూద్‌బావి ప్రాథమిక పాఠశాల సమస్యపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ - పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను తొలగించిన హైడ్రా సిబ్బంది - హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS