పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత - 15 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు

ETVBHARAT 2025-05-30

Views 30

ఏ1గా అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి - ఏ5గా పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ - మహానాడు జరుగుతున్న సమయంలో పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS