Royal Challengers Bengaluru star player Virat Kohli received by Karnataka Deputy CM DK Shivakumar at the airport, RCB clinched their first IPL trophy yesterday after defeating Punjab Kings
ఐపీఎల్ ట్రోఫిని కైవశం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బెంగళూరు లోని హెచ్ఎఎల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ప్లేయర్లకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఘన స్వాగతం పలికారు
#RCB #DKShivakumar #RCBVictoryParade #RCBChampions #ChinnaswamyStadium #ViratKohli #IPL2025