మాదాపూర్​లో విరుచుకుపడిన హైడ్రా బుల్డోజర్లు - సున్నం చెరువులో అక్రమ నీటి దందాకు చెక్​

ETVBHARAT 2025-06-30

Views 186

మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలు, అక్రమ నీటి దందాకు హైడ్రా చెక్ - బోరుబావులు, సంపుల నిర్వహణ కోసం వేసిన గుడిసెలు నేలమట్టం - సున్నం చెరువులో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వివరణ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS