ఏపీలో 80 కొత్త రైతు బజార్లు - గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన సీఎం చంద్రబాబు

ETVBHARAT 2025-09-06

Views 124

రైతుబజార్ల పెంపునకు కూటమి సర్కార్‌ నిర్ణయం - ప్రస్తుతం ఏపీలో 127 ఉండగా, అదనంగా మరో 80 బజార్లను తీసుకొచ్చేందుకు కసరత్తు, కూరగాయలతో పాటు వాణిజ్య పంటలనూ అమ్మేలా చర్యలు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS