షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్‌ చేసే అంశంపై ఆలోచన చేస్తున్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్

ETVBHARAT 2025-10-22

Views 6

రవాణాశాఖ కార్యాలయాల్లో మధ్యవర్తులు లేకుండా చేస్తామన్న మంత్రి పొన్నం - ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడి - ఈవీల అమ్మకాలు 0.03 శాతం నుంచి 1.30 శాతానికి పెరిగాయన్న పొన్నం ప్రభాకర్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS