మొంథా తుపాను ప్రభావం - తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETVBHARAT 2025-10-27

Views 35

మొంథా తుపాను ప్రభావం తెలంగాణపై ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటన - రేపు ఉదయం తీవ్ర తుపానుగా మారుతుందని వెల్లడి - రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS