YUVA : వ్యవసాయం చేస్తున్న విద్యార్థులు - భవిష్యత్తులో రైతులకు అండగా ఉంటామని హామీ!

ETVBHARAT 2025-10-29

Views 8

అన్నదాతల అవతారమెత్తిన నాలుగో ఏడాది విద్యార్థులు - విద్యలో భాగంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన పంటల సాగు - పత్తి, కూరగాయాలు, బంతి, గులాబీ పూలతోటలు సాగు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS