అడిగిన వెంటనే రోడ్డు మంజూరు - పవన్‌కు అంధుల క్రికెట్‌ కెప్టెన్‌ దీపిక కృతజ్ఞతలు

ETVBHARAT 2025-12-13

Views 12

శుక్రవారం ఉదయం తమ గ్రామానికి రోడ్డు వేయించాలని పవన్​ను కోరిన కెప్టెన్‌ దీపిక - సాయంత్రానికల్లా పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ - పవన్‌కల్యాణ్‌ సత్వర స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన దీపిక

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS