DTP రంగంలో ఉండేవారు తెలుగు టైపింగ్ కోసం ఎక్కువగా Anu Fontsని వాడుతుంటారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్లలోనూ, LANలో ఉన్న కంప్యూటర్లలోనూ Anu Script Manager అనే ప్రోగ్రామ్ చాలా స్లోగా ఓపెన్ అవుతోందనీ, telugu to english మరియు english to telugu లాంగ్వేజ్ మారడానికి ఎక్కువ టైప్ పడుతోందని చాలామంది చెప్తుంటారు. ఈ సమస్యని ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి, ఈజీగా అర్థమవుతుంది.