Does India all-rounder Yuvraj Singh have supernatural powers? The answer could be yes for his supporters as a new video shot by captain Virat Kohli proves this.
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు సూపర్ నాచురల్ పవర్స్ ఉన్నాయా? ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజమని రుజువు చేశాడు. ఈ వీడియోని చూస్తే మీరు కూడా అవుననే అంటారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే రెండో సెమీ పైనల్‌లో భారత జట్టు గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు యువరాజ్ తనలో సూపర్ నాచురల్ పవర్స్ ఉన్నాయని నిరూపించే వీడియోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు