Nani Excited @ Ninnu Kori Pre-Release Event, Know Why ? | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-06-30

Views 5

Nani Excited to Give Speech in Ninnu kori Audio Function..

ఆగండ్రా బాబు... చెప్పనివ్వండి : నాని

నేచురల్‌ స్టార్‌ నాని, నివేద థామస్ జంటగా తెరకెక్కిన చిత్రం 'నిన్ను కోరి'. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి, కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శివ నిర్వాణని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జులై 7న విడుదల కాబోతున్న ఈచిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.

Share This Video


Download

  
Report form