Sreesanth opens up on 'slapgate' incident. Sreesanth further said that he "begged" the judge to not take any action against Harbhajan Singh for the incident.
#slapgateincident
#Sreesanth
#HarbhajanSingh
#ipl2020
#ipl2008
#SreesanthonHarbhajanSingh
#Sreesanthranjiselection
#Sreesanthreentry
#శ్రీశాంత్
ఐపీఎల్ ప్రారంభ సీజన్(2008)లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడింది. ఆట ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న క్రమంలో ఏమైందో ఏమో కానీ హర్భజన్, శ్రీశాంత్ మధ్య వివాదం నెలకొంది. అప్పడు ముంబై తరఫున ఆడుతున్న భజ్జీ.. పంజాబ్ ఆటగాడైన శ్రీశాంత్ చెంపచెల్లుమనిపించాడు.