Sai Pallavi Give A Tough Competition To Tollywood Heroines

Filmibeat Telugu 2017-07-22

Views 99

Actor Sai Pallavi is the new star for Tollwood. Present situation Sai Pallavi becomes hot figure in south industry. With Fidaa she got tremoundous success. Now Sai pallavi will becomes toughest for Rakul Preet Singh, Lavanya Tripathi, Pooja Hegde.



ఫిదాలో భానుమతి పాత్రతో యువత గుండెల్లో సాయి పల్లవి చేసిన అలజడి ప్రభావం ఇప్పడేం చెప్పలేం. కానీ దాని ప్రభావం భారీ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఫిదా రెండో ఆట టికెట్ తెగకముందే భానుమతి వెంట నిర్మాతలు పడటానికి పరుగులు పట్టడంలో ఆశ్చర్యం లేకపోలేదు.

Share This Video


Download

  
Report form