Sai Chand speech about Sai Pallavi
నాకు సాయి పల్లవి ఎవరో తెలియదు. మలయాళ సినిమాలు అసలికే తెలియదు. కొన్ని రోజుల తర్వాత రిహార్సల్‌కు పిలిచారు. ఆమెను చూడగానే మాయాబజార్‌లో సావిత్రిలా సాయి పల్లవి మళ్లీ కనిపించింది. సాయి పల్లవి గొప్ప నటి. చిన్న వయసులో అంతటి నటనా పరిణతి ఓ నటిలో చూడటం ఇదే తొలిసారి అని సాయి చంద్ అన్నారు.