Sai Pallavi's tamil debut movie 'Karu' releasing in telugu also. AL Vijay directing this movie.
సాయి పల్లవి హారర్ సినిమా..."కరు"తో కోలీవుడ్ ఎంట్రీ...
సాయి పల్లవి హారర్ సినిమా రానుంది..ఏ.యల్. విజయ్ దర్శకత్వంలో కరు అనే సినిమా తెరకెక్కుతుంది. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందట.. ఈ సినిమా సాయి పల్లవి తమిళ్ లోనూ తొలి సినిమా.. రీసెంట్ గా కరు సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు. కరు అంటే కథనం, ఇంకా unborn బేబీ అని అర్థం.