family washed away in Bihar floods as bridge collapses కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయారు

Oneindia Telugu 2017-08-18

Views 5

Three of family washed away in Bihar floods as bridge collapses ... A man, a woman and a girl.


దేశం అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో బిహార్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే చాలా చోట్ల చాలామంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలు ఐనా దక్కించుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా ఉప్పొంగిన వరదతో బీహార్‌ లోని ఓ వంతెన కూలిపోయింది. అప్పటికే అంచులు కూలిపోయిన వంతెనని దాటే క్రమంలో ఒక్కసారిగా కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదలో కొట్టకుపోయారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS