Some of the people who had invested considerable amounts of money in the housing projects, took to Twitter to take pot shots at Dhoni and Harbhajan.
తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అంబాసిడర్లుగా ఉన్నందుకు ధోనీ, హర్భజన్ సింగ్లపై కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ సంస్థ తమను మోసం చేయడంతో వాళ్లు తమ కోపాన్ని క్రికెటర్లపై చూపిస్తున్నారు. 'మీకు మాత్రం విల్లాలు వచ్చాయి.