Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Monday asked people to give him a "renewed mandate" in view of the work done by him in the last three years.
నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టిడిపికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అప్పుడే 2019 ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు వైసిపి అధినేత జగన్ లండన్ పయనమయ్యారు.