During a social media Q and A session with the fans, Malik was asked about his views on Dhoni and he lavished praise on the 2011 World Cup winning India captain. A Twitter user asked Malik: "realshoaibmalik some words on msdhoni ??? #askMalik"
బీసీసీఐ భారత జట్టుకి అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ కూడా. అలాంటి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించాడు.