last week when the fuel prices across major cities hit three-year highs. Oil Minister Dharmendra Pradhan was swift to present an explanation as he said that the prima facie reason for the spike was a shutdown in US refineries due to hurricane Irma which made global crude oil prices rise.
పెట్రోల్, డీజీల్‌లను కూడ జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిఎస్‌టి కౌన్సిల్‌ను కోరనున్నట్టు ఆయన ప్రకటించారు.