Poor response for YSR family programme కంచుకోటలో జగన్‌కు షాక్ | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-28

Views 3

poor response for Ysr family programme in Kadapa district. As per the Prashant kishor team data registered 4 percent names in Ysr family programme from Kadapa district. Ys jagan asked to party leaders What is the reason for poor response to Ysr family programme in Kadapa district

వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా అనుకొన్న స్పందన లేకపోవడంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వైసీపీ చీఫ్ జగన్ స్వంత జిల్లా కడపలో కూడ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆశించిన మేర స్పందన రాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS