It is said that YSR Congress party leader Gurnath Reddy may join Telugu Desam Party soon. He is unhappy with YSR Congress Party chief YS Jaganmohan Reddy.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కీలక నేత గుర్నాథ్ రెడ్డి అధికార టిడిపి వైపు చూస్తున్నారా? వైసిపిలో అంతర్యుద్ధం కనిపిస్తోందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.అనంతపురం వైసిపిలో విభేదాలు తారాస్థాయికి చేరాయనే వాదనలు వినిపిస్తున్నాయి.