Increase in major crimes such as thefts, dacoity for gain etc in Andhra Pradesh is worrying the citizens.
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు నేర ప్రవృత్తి విస్తరిస్తోంది. మహిళా రక్షణ ప్రశ్నార్థకమైపోతుండగా.. ఆస్తి తగాదాలు, కిడ్నాపులు వంటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రోజు రెండు కేసుల చొప్పున.. నెలకు 60కేసులు.. నాలుగు నెలలకు ఏకంగా 240కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.