Cybercriminals cheated a young man with the name of KBC. cyber criminals said that he received 25 lakh rupees in the name KBC | తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట సైబర్ నేరగాళ్ల వలలో పడి సామాన్య ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామని, బహుమతులు వచ్చాయని ఇలా రకరకాల పేర్లు చెప్పి ఖాతాలకు కన్నం వేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త తరహా నేరానికి పాల్పడుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
#CyberCrimes
#Telangana
#National
#KBC
#Delhi