Watch Raju Gari Gadhi 2 Public Talk Here. Today the movie was released. it is getting good talk.
రాజుగారి గది కొన్నాళ్ళ వరకూ మామూలుగానే ఉన్న ఈ సినిమా హైప్ మూడువారాల్లో బాగానే పెరిగింది. నాగార్జున ఓమ్‌కార్ డైరెక్షన్ లో చేయటం ఒక సంగతైతే. నాగ చైతన్యతో పెళ్ళి తర్వాత విడుదల అవుతున్న సమంతా తొలి చిత్రం ఇదే కావటం కూడా ఒక కారణం అనే అనుకోవాలి.