Diwali, The festival of lights is the most popular Indian celebration which is widely known across the world. Yet, Diwali makes some panic because of the high decibel firecrackers that not only hit the ear like loud drum beats but also cause attendant pollution by release of chemicals and metals into the environment.
So Here the Debate of Crackers Diwali VS Cracker Free Diwali. Watch Video
పర్యావరణ స్పృహ ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ దీపావళి క్రాకర్స్‌లో కొన్ని తమ స్వభావాన్ని మార్చుకుని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌గా మారుతున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా సమర్థించాలని చూసినా క్రాకర్స్‌ని కాల్చడం వల్ల కాలుష్యం తప్పదన్న నిజాన్ని మరుగుపర్చలేరు. పండగ అంటేనే పదిమందితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం. అందులోనూ దీపావళి పండగ ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని పంచేది. కానీ కొంతమంది క్రాకర్స్ కాల్చొద్దు అని కొంతమంది క్రాకర్స్ కాల్చడమే దీపావళి అని వాదించుకుంటున్నారు. సో ఈ దిబేట్ ని మీరు కూడా చూడండి.