Green Firecrackers For This Diwali 2020 | OneindiaTelugu

Oneindia Telugu 2020-11-13

Views 1

Andhra Pradesh, Karnataka, and a few other states have allowed green crackers this Diwali.
#deepavali
#Diwalicrackers
#GreenFirecrackers
#AndhraPradesh
#greencrackersDiwali
#Karnataka
#Coronavirus
#Diwaliinindia

ఈ ఏడాది కరోనా కారణంగా దీపావళి వేడుకలు కళ తప్పాయి. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భయాలతో ప్రభుత్వాల, కోర్టులు బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, కాల్చడాన్ని కూడా నిషేధించాయి. కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న అన్ని చోట్లా ఈ ఏడాది బాణాసంచా క్రయ విక్రయాలు, కాల్చడాన్ని కూడా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసారి దీపావళి వేడుకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ ను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇచ్చారు. అదీ కేవలం రెండు గంటలకు
పరిమితం చేశారు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మకాలు మాత్రమే సాగుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS