Diwali 2019 : Celebrate Diwali With ECO Friendly Crackers || ఎకో ఫ్రెండ్లీ దీపావళినే జరుపుకుందాం.!!

Oneindia Telugu 2019-10-26

Views 1.1K

Diwali should be celebrated without any hazard to nature, sound and environmental pollution. Most of the fireworks are burned during Diwali. Eco-friendly crackers have also come into the market for such ones. Environmentally harmless crackers such as confetti, flower power, faknot, birts and snakemix are found in the market. Ones that do no harm to the environment. Their sound is also heard over a limited distance. They also emit colorful lightning that does not cause pollution.
#Diwali2019
#ecofriendlydiwali
#ecofriendlydiwaliposter
#posteronecofriendlydiwali
#ecofriendlydiwaliquotations
#quotesonecofriendlydiwali
#ecofriendlydiwaliquotes
#ecofriendlydiwalislogans
#sloganonecofriendlydiwali
#ecofriendlydiwaliessay
#essayonecofriendlydiwali

పండుగలు ఏవైనా అందరం సంతోషంగా జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి . ప్రకృతితో మమేకమైన మాన జీవన సౌందర్యాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. కానీ రోజు రోజుకీ మనం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాం . పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. అందుకే ఈ దీపావళిని ధ్వని, పర్యావరణ కాలుష్య రహితంగా చేసుకోటానికి అందరం మన వంతు ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉంది.దీపావళి అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేవి బాణా సంచా .. దీపావళి టపాసులు . ఇప్పటికే విపరీతమైన కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో నో క్రాకర్స్ డే గా దీపావళిని చాలా సంవత్రాలుగా జరుపుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద కర స్థాయిలో పెరిగింది. అక్కడి గాలిలో సేఫ్టీ స్టాండర్డ్ కన్నా40 రెట్ల ఎక్కువ కాలుష్యం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఢిల్లీలో చాలా కాలంగా దీపావళి రోజు నో ఫైర్ క్రాకర్స్ డేగా జరుపుకోవాలని భావిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS