Starring Sonam Kapoor, Kareena Kapoor, Swara Bhaskar, Shikha Talsania, shooting for Veere Di Wedding is yet to be completed. The first look poster of Kareena’s comeback film, however, is already out.
ఓ పెళ్లి నలుగురు అమ్మాయిల జీవితాలను ఎలా మార్చేసిందనే కథతో వీర్ ది వెడ్డింగ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సోనమ్ తోపాటు కరీనా కపూర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఓ బ్రహ్మాండమైన హిట్ తర్వాత మళ్లీ సినిమా చేస్తుండటంతో సోనమ్ షూటింగ్ సెట్లో తెగ ఉత్సాహంగా కనిపిస్తోంది. షూటింగ్ ప్లేస్ లో కరీనా తోపాటు మరో యాక్టర్ స్వర భాస్కర్ తో కలిసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.