Natural Star Nani is currently busy in the shoot of upcoming film MCA (Middle Class Abbayi), which is progressing at brisk pace in Warangal City in the direction of Venu Sriram. MCA-Middle Class Abbai first look released today.
నేచురల్ స్టార్ నాని హీరోగా హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్నసినిమా ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ దీపావళి సందర్భంగా విడుదల చేశారు. నానికి జంటగా ఇటీవల ఫిదాతో తెలుగువారి మనసుల్ని దోచుకున్న సాయిపల్లవి నటిస్తుంది.