IND VS NZ 3rd ODI : Munro Fifty And IND eye Wickets | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-29

Views 13

After 17 overs, New Zealand are 113/1. Will Williamson’s team create history in Kanpur or will Kohli’s side stamp their authority and secure yet another series win?

దూకుడు గా ఉన్న కివీస్‌ : మున్రో 50 కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ కోహ్లీ (113) చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ కివీస్‌ టార్గెట్ చేజ్ చేసేలానే కనపడుతుంది.చూద్దాం సిరీస్ ఎవరికీ వెళుతుందో ! మనవాళ్ళు రికార్డు లు బద్దలు కొడతారో లేదో ?


Share This Video


Download

  
Report form