JAC chairman Kodandaram's deeksha : మనకు కెసిఆర్ అవసరం లేదు: చెన్నయ్య | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-02

Views 37

Chennayya speech Telangana JAC chairman Kodandaram's deeksha at Kodandaram's house. Watch Video to know more
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపణలు చేస్తూ మరో ఉద్యమానికి ప్రొఫెసర్ కోదండరాం సిద్ధమయ్యారు. పోరాటంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించటానికి పూనుకొన్నాడు. కానీ సభ నిర్వహించుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో బుధవారం తార్నాకలోని తన నివాసంవద్దనే ఆయన ధర్నాకు కూర్చున్నారు.
చెన్నయ్య మాట్లాడుతూ..కేసిఆర్ ఏంటో నాకు కేసిఆర్ మిద నేను పిహెడి చేసినా ఇదే మేట్టుగూడలో తెలంగాణా ఉద్యమం గురించి జరిగిన చర్చ నాకు తెలుసు, కేసిఆర్అనే వాడు తెలంగాణ వచ్చేవరకే మనకు అవసరం ఇప్పుడు మనకు తెలంగాణ ప్రజలు అవసరం.,కేసిఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడే మెదక్ జిల్లలో అతి పెద్ద ఎన్ కౌంటర్ జరిగింది అయన చరిత్ర అందరికి తెలుసు, మనకు కెసిఆర్ అవసరం లేదు మన బాధ్యత మనమే తీసుకోవాలి, మనకు ప్రభుత్వం మార్పు కాదు,మనకు పరిపాలన మార్పు కావాలి అన్నారు.మాయ మాటలు నమ్మొద్దు డబ్బులు లెవ్వు అని ఆలోచించొద్దు మన బాధ్యత మనం నిర్వహించాలి అని కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS