The story of Lovers Club is based on Rishi, who along with his group friends establishes a company called 'LOVERS CLUB' to help the couples get married irrespective of their background and how he tackles the various threats he receives from the lovers families.
ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ పై శ్రియ ఆర్ట్ క్రియేషన్స్ లో రూపొందిన చిత్రం ''లవర్స్ క్లబ్'' ఇడియా లోనే మొదటి సారి సినిమా మొత్తం ''ఐ ఫోన్ లో షూట్ చేసిన సినిమా''
నటి నటులు:అనిష్ చంద్ర,పావని,ఆర్యన్,పూర్ణి,దిరజ్,చిత్రం భాష,వైజాగ్ ప్రసాద్,అజయ్ రత్నం.
సాంకేతిక వర్గం:మ్యూజిక్.రవి నిడమర్తి,ఎడిటింగ్.కిరణ్ కుమార్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్.కమల్.డి.,డి.ఓ.పి.డి.వి.ఎస్.ఎస్.ప్రకాష్ రావు.,నిర్మాత.భరత్ అవ్వరి.,మాటలు,కధ,దర్శకత్వం.ద్రువ్ శేఖర్.
కాగా మంగళ వారం నాడు సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు ఈ సినిమా 17న విడుదల చేయనున్ననట్టు తెలియజేశారు.
ఈ సినిమాలో హీరోలుగా పని చేసిన అనిష్ చంద్ర మాటలాడుతూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి థాంక్స్ నిజానికి కధనే హీరో,ఐ ఫోన్ తో సినిమా అంటే అర్ధం కాలేదు కాని ఒక డెమో షూట్ చేసాక ఓకే అనుకున్న అని అన్నారు.