ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం రివెంజ్. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ చేతుల మీదుగా లాంచైంది.
Revenge Telugu Movie Trailer Launch Event
#RevengeTeluguMovie
#RevengeTeluguMovieTrailerLaunchEvent
#RevengeTrailerLaunch
#TrivikramSrinivas
#BabuPedababu
#OneindiaTelugu
#Filmebeat