Himachal Pradesh Election Result Update : Tradition To Be Continue

Oneindia Telugu 2017-12-18

Views 537

Traditional rivals Bharatiya Janata Party (BJP) and Congress, which have been alternately forming the government in the state for close to three decades, have contested all 68 seats.

దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీజేపీ కంచుకోట గుజరాత్ తోపాటు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం 8గంటల నుంచి వెలువడుతునున్నాయి. ఇప్పటికే ఓపినియన్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకే పట్టం కట్టినప్పటికీ ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. తొలి నుంచి కూడా బీజేపీ ఆధిక్యతను కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తున్నప్పటికీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ వెనుకంజలో ఉండటం గమనార్హం. కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం కుమారుడు విక్రమాదిత్య ముందంజలో ఉన్నారు.మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 68అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 35 సీట్లు వచ్చిన పార్టీ అధికారం చేపట్టనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS