Renuka Chowdhary 'Surpanakha' Video

Oneindia Telugu 2018-02-08

Views 1

న్యూఢిల్లీ: కాంగ్రెసు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని అపహాస్యం చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వీడియోను షేర్ చేశారు. రేణుకా చౌదరి నవ్వడాన్ని ఉద్దేశించి - రామాయణం సీరియల్ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కిందని ప్రధాని అన్నారు. రామాయణంలోని ఏ పాత్రకు రేణుకా చౌదరి సరిపోలుతారనే విషయాన్ని మోడీ చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పడానికే అన్నట్లు కిరణ్ రిజిజు వీడియో పోస్టు చేశారు. శూర్పణఖ వికటంగా నవ్వుతున్న వీడియోను పోస్టు చేశారు.

Share This Video


Download

  
Report form